Tv424x7
Andhrapradesh

రాష్ట్ర కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఆరు మందికి అవకాశం..

నెల్లూరు జిల్లాకు గౌరవం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌లకు డైరెక్టర్లను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ నియామకాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు నాయకులకు చోటు దక్కింది.నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కపిర శ్రీనివాస్ గారిని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు.

ఆయన నియామకంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గానికి న్యాయం జరిగిందని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు కపిర శ్రీనివాస్‌ను అభినందించారు.

Related posts

షర్మిల పోటీ కడప నుంచేనా…?. వ్యూహాన్ని బద్దలు కొట్టేందుకు పక్కా ప్లాన్!

TV4-24X7 News

అడ్వొకేట్‌ వామనరావు దంపతుల హత్యపై సీబీఐ కేసు నమోదు..

TV4-24X7 News

దంగేటి చంద్రశేఖర్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నసమర్పణ

TV4-24X7 News

Leave a Comment