భర్త లేని లోకంలో ఉండలేనని భార్య తన బిడ్డకు విషమిచ్చి తానూ తాగి మరణించింది.
ఈ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం గాంధీనగర్‌లో చోటుచేసుకుంది.
జనపల్లి గోపికి భార్య ఆకాంక్ష (25), కుమారుడు సార్విక్(2) ఉన్నారు.
కుమారుడి పుట్టినరోజు వేడుకకు రూ.3 లక్షలు అప్పు చేశాడు.
తీర్చలేక జులై 22న ఆత్మహత్య చేసుకున్నాడు.
దీన్ని భరించలేని భార్య గత నెల 31న తన కొడుకుకి పురుగుల మందు ఇచ్చి, తానూ తాగింది.
బుధవారం కాకినాడ GGHలో తల్లీబిడ్డ మరణించారు.