Tv424x7
Andhrapradesh

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదుచేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Related posts

హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో డీఎస్సీ ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TV4-24X7 News

ప్రముఖ నటి CID శకుంతల కన్నుమూత

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేసు: రెండు టీడీపీ నేతలకు సస్పెన్షన్.

TV4-24X7 News

Leave a Comment