Tv424x7
National

జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు….

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణలను *“ప్రజల సంస్కరణ”*గా అభివర్ణించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపులు నేరుగా ధరల తగ్గింపుగా ప్రజలకు చేరేలా స్వయంగా పర్యవేక్షిస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఆమె మాట్లాడుతూ, ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు

Related posts

ఏసియాకప్‌కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం

TV4-24X7 News

సోషల్‌ మీడియా ఖాతాల బ్లాక్‌పై ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానం

TV4-24X7 News

పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

TV4-24X7 News

Leave a Comment