. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని పాత దువ్వూరు శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం నందు రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారము ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారాలు పూలమాలలు, తోమాలలు, గజమాలల అలంకారాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని కావున భక్తాదులందరూ డిసెంబర్ 23 శనివారం తెల్లవారుజామునుండి జరుగు కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించి స్వామి కృపకు పాత్రులు ఆగుదురని కోరుతున్నట్లు ఆలయ అర్చకులు, భూమరాజు సురేంద్ర శర్మ తెలిపారు.

previous post