Tv424x7
Andhrapradesh

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు .

Related posts

మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు తో సమావేశమైన వాసుపల్లి జానకిరామ్

TV4-24X7 News

సదరన్ ఎడ్యుకేషన్ ఇన్సిస్టూషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ని దర్శించుకున్న విల్లురి

TV4-24X7 News

Leave a Comment