కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అర్హత కలిగిన వారికి విఆర్వోలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని పే స్కేల్ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (DYFI ) నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు డిమాండ్ చేశారుకడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు డివైఎఫ్ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు సంఘీభావం తెలిపారు అనంతరం ఏవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

next post