Tv424x7
National

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..

నేడు భారత్​ బంద్​ కు సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా..ఈ భారత్​ బంద్ ​ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్​లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్​ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది..నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు..రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్​లు ఉన్నాయి..

1. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.

2. రైతు రుణ మాఫీ.

3. స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సుల అమలు.

4. 2020 విద్యుత్​ చట్టం ఉపసంహరణ.

5. లఖింపుర్​ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.

6. గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.మరి రైతులు పిలుపునిచ్చిన

Related posts

ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం

TV4-24X7 News

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

TV4-24X7 News

ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ..

TV4-24X7 News

Leave a Comment