Tv424x7
National

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

పాన్ కార్డు హోల్డర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది.ఆధార్ ఎన్రోల్మెంట్ను ఉపయోగించి పాన్ కార్డు తీసుకున్నవారు తమ కార్డును ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఇందుకోసం 2025 డిసెంబర్ 31 ను గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 అక్టోబర్ 1, అంతకంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఇచ్చి పాన్ పొందిన వారు లింకింగ్ చేసుకోవాలి.

Related posts

మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామాపై స్పందించిన రాహుల్ గాంధీ

TV4-24X7 News

మహా కుంభమేళకు 13 వేల రైళ్ళు

TV4-24X7 News

భారతీయ నాగజేముడు బ్రహ్మాజెముడు – పోషక విలువలతో ప్రత్యేక పండు

TV4-24X7 News

Leave a Comment