పోలవరం జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది.
పాఠశాలలో 73 మంది విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ
మాత్రలు వేసుకున్న అనంతరం 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అస్వస్థతకు గురైన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం
మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: