Tv424x7
AndhrapradeshNationalTelangana

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?

Mar 29, 2024,గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత తెలుసా మీకు..?గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం జీసస్ తన ప్రాణాలను సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే‌గా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుడిని తలుచుకుంటారు. చర్చికి వెళ్లి ప్రార్థనలో గడుపుతారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు.

Related posts

బంగారు భవితకు పునాదులు వేయండి ఆరిలోవ యువతకు సీఐ దిశనిర్దేశం

TV4-24X7 News

రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజం: లోకేశ్

TV4-24X7 News

భారీ అక్రమ మద్యం స్వాధీనం- అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదు- సీఐ చాంద్ బాషా

TV4-24X7 News

Leave a Comment