Tv424x7
Andhrapradesh

ఈసీ కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నెల 30 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరాయి. అంతకుముందు ఈ నెల 26 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు ఈసీ గడువు పొడిగించింది.

Related posts

వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం – ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

TV4-24X7 News

VRA లకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

TV4-24X7 News

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ

TV4-24X7 News

Leave a Comment