Tv424x7
Andhrapradesh

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిపోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

Related posts

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

TV4-24X7 News

తిరుమలలో భక్తుల పూలు పెట్టకూడదని ప్రత్యేక నియమం.

TV4-24X7 News

వైపాలెం గోశాల రోడ్ పరిస్థితులు ప్రజల వాపసు!!

TV4-24X7 News

Leave a Comment