Tv424x7
Andhrapradesh

చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే

Chandrababu: ..అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు..మూడు రోజులు పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మూడురోజులు పాటు జరిగిన యాగం ఆదివారం ముగియడంతో మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. పార్టీలో వైసీపీ నేతల చేరికల అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు..

Related posts

నకిలీ భారత పాస్‌పోర్టును ఉపయోగించి రష్యాకు వెళ్లిన బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై సామూహిక దాడి

TV4-24X7 News

వాహనాలను అదుపులోకి తీసుకున్న పి ఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు

TV4-24X7 News

Leave a Comment