Tv424x7
Andhrapradesh

క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ.. బాలుడి మృతి

Nellore: నెల్లూరు: క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. నెల్లూరులోని జాకీర్‌ హుస్సేన్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది..ఫరీద్‌ (14)ను మరో బాలుడు గొంతు, గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..

Related posts

సూరాడా సత్తయ్య 2వ వర్ధంతి కార్యక్రమం

TV4-24X7 News

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ

TV4-24X7 News

కేంద్ర మంత్రితో పైలా అర్జున రావు భేటీ

TV4-24X7 News

Leave a Comment