వైఎస్సార్ చేయూత పథకం నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

previous post
next post