హైదరాబాద్ :-తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగం గా ఈరోజు ఉదయం ఇల్లం దు నియోజకవర్గంలోని జేకే గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్య క్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నాం కొత్తగూడెంలో, సాయంత్రం ఖమ్మం టౌన్ లోని ఎస్బీఐటీ కాలేజీలో ఓటర్ల సమావేశంలో పాల్గొ నున్నట్లు వెల్లడించారు.మరోవైపు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుం డటంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు సమన్వ య కర్తలను నియమిం చారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు పలువురు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. నియోజకర్గ ఇంఛార్జ్‌లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో పాటు సమన్వయ కర్తలు ఆయా నియోజవర్గాల్లో పని చేయనున్నారు…

previous post