తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని. వెంటనే అప్రమత్తమై సపర్యలు చేసి, వైద్యులకు సమాచారం ఇచ్చిన గన్ మెన్లు.ఇంట్లో నుండి పార్టీ నాయకులను పంపించేసిన గన్ మేన్లు.ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికు సైలెన్ ఎక్కిస్తున్నా వైద్యులు. అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్ మెన్లకు తెలిపిన వైద్యులు. విషయం తెలుసుకొని హైదరాబాద్ నుండి గుడివాడ బయలుదేరిన కొడాలి నాని కుటుంబ సభ్యులు. ఆందోళనలో గుడివాడ వైకాపా శ్రేణులు….

previous post
next post