◼️ | బి.కొత్తకోటలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ||
◼️అన్నమయ్య జిల్లా:
▪️యదేచ్చగా మట్టి అక్రమ రవాణా: చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు
▪️అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా
▪️అక్రమ మట్టి దందారాయుళ్ళు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కుంటలు,చెరువులు వదలకుండా వాటిని గుల్ల చేస్తున్నారు
▪️బి.కొత్తకోట లోని పెద్ద చెరువులో అక్రమంగా వందల ట్రాక్టర్ల మట్టిని తోడేస్తున్న మట్టి మాఫియా
▪️జెసిబిల సాయంతో మట్టిని తోడేస్తూ ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్లకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు దళారుల
▪️గత కొద్దిరోజులుగా వందల ట్రాక్టర్ల మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్న అక్రమార్కులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చేసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా బి.కొత్తకోట ప్రజలు