ఏపీలో కూటమిదే అధికారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 98-120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ: 78-96, జనసేన: 16-18, : బీజేపీ: 4-6, వైసీపీ: 55-77, కాంగ్రెస్: 0-2 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది.
