Tv424x7
National

MEILకు NPCL నుంచి భారీ కాంట్రాక్టు

MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్)కు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) నుంచి EPC కాంట్రాక్టు దక్కనుంది. కర్ణాటకలోని కైగాలో నిర్మించే 2×700మెగావాట్ల ఎలక్ట్రికల్ రియాక్టర్ల నిర్మాణానికి పిలిచిన టెండర్లలో MEIL రూ.12,799.92కోట్లకు బిడ్ దాఖలు చేసి ‘లోయస్ట్ బిడ్డర్’ గా నిలిచింది. అణు విద్యుత్తు విభాగంలో మనదేశం వేగంగా ముందుకు సాగడానికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు.

Related posts

భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

TV4-24X7 News

సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్..

TV4-24X7 News

రంజాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment