గుంటూరు జిల్లా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం నందు హాజరు అయి, వారి యొక్క అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను జిల్లా ఎస్పీ కి విన్నవించుకున్నారు.

previous post