డబ్బుల కోసం వేధిస్తున్న రౌడీ షీటర్ను హత్య చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. యాకుత్ పూర్ చంద్రనగర్ ప్రాంతానికి చెందిన నజాఫ్ అలీ (46) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో అతడిపై రౌడీషీటర్ నమోదు ఉంది. తనకు డబ్బులు కావలసినప్పుడు ఇబ్రహీం అనే వ్యక్తిని వేధించేవాడు. విసుకు చెందిన ఇబ్రహీం. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

previous post