Tv424x7
Andhrapradesh

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులుభారత సైన్యంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఆర్మీ, నేవీలకు స్నేహితులు చీఫ్‌లు అయ్యారు. మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. సైన్యంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత హోదాలు నియమితులు అయ్యారు..

Related posts

పోలమాంబ అమ్మవారి పరస

TV4-24X7 News

లా-ఆర్డర్ దెబ్బతిన్నది అంటే నేనేమన్నా లాఠీ పట్టుకుని రాష్ట్రమంతా తిరగాలా?

TV4-24X7 News

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

TV4-24X7 News

Leave a Comment