విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమర యోధులు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్రలో ఒక చిన్న మచ్చ కూడా లేని నాయకుడని అలాంటి నాయకుడు నాయకత్వంలో ఇప్పుడు ఉన్న ప్రతి నాయకుడు కూడా అడుగుడు లు వేయాలని అలాగే ఇప్పుడు మన భరత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర ఎంతో ఉందని విల్లూరి భాస్కర రావు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో 35వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

next post