అన్నమయ్య జిల్లా…మదనపల్లి పట్టణం వీవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని నీరు గట్టువారిపల్లి రాముల గుడి వీధిలో ఉంటున్న నీరు గట్టి చెన్నారెడ్డిపరెడ్డి(65)ను మదనపల్లి బేవర్స్ కాలనీలోనికి తీసుకెళ్లి, అతి దారుణంగా హత్య చేసి, నిందితులు పరారయ్యారు. ఈ హత్య బుధవారం సాయంత్రం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

previous post