Tv424x7
National

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. నిధుల ఆధారిత రుణ రేటును స్వల్పంగా పెంచింది. అన్ని లోన్ టెన్యూర్లపై 0.05 శాతం అంటే 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో వాహన, వ్యక్తిగత రుణాలపై ఏడాది కాలపరిమితికి వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరగనుంది. ఇక మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.20 శాతానికి చేరుకుంటుంది.

Related posts

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

TV4-24X7 News

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

TV4-24X7 News

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

TV4-24X7 News

Leave a Comment