అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు- వార్డుల వారిగా నివేదికలు ఇవ్వాలని ఆదేశం…రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో గ్రామపంచాయతీ ఎన్నికలు తప్పవని తెలుస్తుంది.ఓటర్ లిస్ట్ జాబితా,వార్డుల విభజన త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలందాయి. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధికారుల్లో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది.

previous post
next post