Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

కడప జిల్లా ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు జాతీయ జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది.అనంతరం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లో చేపట్టిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి గారు, వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి గారు, టంగుటూరి మారుతి ప్రసాద్ గారు (మాజీ టీటీడీ బోర్డు మెంబర్),జి.లక్ష్మీదేవి గారు (10 వ వార్డు కౌన్సిలర్) షేక్ జిలాన్ గారు,(14 వ వార్డు కౌన్సిలర్), సత్యం గారు (9 వ వార్డు కౌన్సిలర్), అనిల్ గారు ( 38 వ వార్డు కౌన్సిలర్), సుబ్బారెడ్డి గారు (15 వ వార్డు కౌన్సిలర్), పాతకోట వంశీ ధర్ రెడ్డి గారు (28 వ వార్డు కౌన్సిలర్), పల్లా రమాదేవి గారు (38 వ వార్డు కౌన్సిలర్), గంజికుంట రామ సుబ్బమ్మ (41 వ వార్డు కౌన్సిలర్), లక్ష్మీనారాయణ రెడ్డి (కొత్తపల్లి వార్డు మెంబర్), పలు మాజీ డైరెక్టర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Related posts

నాటుసారా పులుపు ధ్వంసం చేస్తున్న సిఐ రేవతమ్మ, పోలీసులు

TV4-24X7 News

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు

TV4-24X7 News

టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

TV4-24X7 News

Leave a Comment