Tv424x7
Andhrapradesh

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు

అల్లు అర్జున్ అరెస్టును ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి రోజా ఖండించారు. ‘నటీనటులు ప్రమోషన్ కోసం థియేటర్‌కు వెళ్లడం ఇండస్ట్రీ సంప్రదాయం. అల్లు అర్జున్ వెళ్లటం నేరమా? భద్రతనివ్వాల్సిన బాధ్యత పోలీసులది కాదా? పోలీసుల తీరు అనుమానాలకు దారితీస్తోంది’ అని రోజా అన్నారు. మోహన్ బాబు, బన్నీ వివాదాల్లో ప్రభుత్వం తొందరపడిందని, గోదావరి పుష్కరాల్లో 20 మంది చనిపోతే పోలీసుల వైఫల్యమే కారణమన్నారని బొత్స గుర్తు చేశారు.

Related posts

“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..

TV4-24X7 News

పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

TV4-24X7 News

చిత్తూరు: అంబేద్కర్ విగ్రహ దహనం కేసులో వైసీపీ సర్పంచ్ అరెస్ట్…

TV4-24X7 News

Leave a Comment