Tv424x7
Telangana

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు

హైద్రాబాద్ : సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావుభారత స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నేడు బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు హ‌రీష్‌రావు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

Related posts

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ACB దాడులు.. భారీగా నగదు, ఆస్తుల వెలికితీత

TV4-24X7 News

అంబులెన్స్‌ రాక ఆలస్యం.. ఆటోలోనే గర్భిణీకి ప్రసవం

TV4-24X7 News

బాలికపై కాజీపేట సీఐ అత్యాచార యత్నం?

TV4-24X7 News

Leave a Comment