Tv424x7
Andhrapradesh

పదవీ విరమణ పొందిన హోం గార్డ్ ను ఘనంగా సత్కరించి, చెక్ ను అందజేసిన నగర సీపీ

విశాఖపట్నం పదవీ విరమణ పొందిన హోం గార్డ్ పీల జగన్నాధరావు కి ఈ రోజు డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఘనంగా సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హోం గార్డ్ ల ఒక్కరోజు వేతనం రూ.6,94,380/- ల చెక్ ను అందజేసారు.ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్, (హోంగార్డ్స్) లు పాల్గొన్నారు.

Related posts

డయేరియా కలకలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

TV4-24X7 News

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

TV4-24X7 News

మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment