Tv424x7
National

ఇవాళ జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదల..!!

Jammu kashmir haryana election results: ఇవాళ హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, కేంద్ర బలగాల మోహరింపు ఏర్పాటు చేశారు అధికారులు.రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించనున్నారు 12,000 మంది పోలీసులు.ప్రతి కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో చెక్ పోస్టుల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో… కాంగ్రెస్ హవా ఉంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్కు 55 సీట్లకు పైగా వస్తాయని సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ ఏర్పడే ఛాన్సులు ఎక్కు వగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలపడం జరిగింది.

Related posts

లోన్‌ ఇస్తానని నమ్మించి రూ.39 వేల నాటు కోళ్లు తినేసిన SBI బ్యాంకు మేనేజర్.. ఎక్కడంటే..?

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

సుప్రీంకోర్టు,రాష్ట్రపతి మధ్య విభేదలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు !

TV4-24X7 News

Leave a Comment