విశాఖపట్నం నేరాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు ఉంటాయని అసాంఘిక కార్యకలాపాలలో రౌడీషీటర్లు పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని కౌన్సె లింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ జి.డి బాబు, ఎస్.ఐ లక్ష్మణరావు,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
