Tv424x7
Andhrapradesh

వన్ టౌన్ పరిధిలో వున్న రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సౌత్ ఏసీపీ త్రినాధరావు

విశాఖపట్నం నేరాలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు ఉంటాయని అసాంఘిక కార్యకలాపాలలో రౌడీషీటర్లు పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని కౌన్సె లింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ జి.డి బాబు, ఎస్.ఐ లక్ష్మణరావు,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత..

TV4-24X7 News

కార్యకర్తలతో సమావేశమైన ఎరిక్షన్ బాబు…

TV4-24X7 News

విప్లవ నేత కె. తిక్కన్నకు ఘన జోహార్లు – నంద్యాలలో మూడవ వర్ధంతి సభ

TV4-24X7 News

Leave a Comment