Tv424x7
Andhrapradesh

రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎస్సై నరసింహారావు…

కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు ఎస్సై నరసింహారావు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అట్టి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనునిత్యం కంభం మండలం పోలీసు నిఘాలోనే ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు…_

Related posts

మైదుకూరు డీఎస్పీకి చార్జ్ మెమో

TV4-24X7 News

శాకాంబరి శ్రీ కనకమహాలక్ష్మిని దర్శించుకున్న వాసుపల్లి

TV4-24X7 News

ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం- ఆళ్లగడ్డ కాంగ్రెస్ ఇంచార్జి చాకలి పుల్లయ్య

TV4-24X7 News

Leave a Comment