పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది శుక్రవారం రోజున పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మజీద్ వద్ద శుక్రవారం రోజున నమాజ్ అనంతరం ముస్లిం మైనారిటీల ను కలిసి ఆలింగనం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు అనంతరం మజీద్ రోడ్డులో ని బాబాయ్ హోటల్ లో చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సి. సత్యనారాయణ రెడ్డి, వేముల రాంమ్మూర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జడల సురేందర్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ కాశిపాక వాసు చొప్పరి వంశీ వెన్నం రవీ, గొట్టె ముక్కుల శ్రీనివాస్ దాసరి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
