Tv424x7
Andhrapradesh

10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రైల్వే నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం, హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు రేపటి నుంచి ఈ నెల 30 వరకు ప్రతి శనివారం, కాకినాడ-లింగంపల్లి (07445) రైలు నేటి నుంచి 29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య కూడా రెండు జతల ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Related posts

ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు దృష్టి… విదేశాల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం!

TV4-24X7 News

హోమ్ మినిస్టర్ ని కలిసిన పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు

TV4-24X7 News

Leave a Comment