Tv424x7
National

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. 2030 నాటికి భారత్లో కార్బన ఉద్గారాలను తగ్గించాలనే ప్రయత్నాల్లో దీని రూపకల్పనకు కేంద్రం సంకల్పించింది. త్వరలోనే మరిన్ని హైడ్రోజన్ రైళ్లనుప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Related posts

ఎయిరిండియా కీలక నిర్ణయం

TV4-24X7 News

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

TV4-24X7 News

జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్‌!

TV4-24X7 News

Leave a Comment