Tv424x7
National

ఎయిరిండియా కీలక నిర్ణయం

ఇండియా-పాకిస్థాన్ పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా చర్యలు తీసుకుంది. పలు సరిహద్దు ప్రాంత నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. 8 నగరాలకు విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. నేడు (మంగళవారం) శ్రీనగర్, లేహ్, జమ్మూ, జోధపూర్, రాజ్కోట్, భుజ్కు సర్వీసులు రద్దు చేశారు. కాగా, జాంనగర్, అమృత్సర్కు విమాన సర్వీసులు నిలిపివేశారు.

Related posts

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా.. అయితే మీరు నష్టపోతున్నట్లే

TV4-24X7 News

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment