Tv424x7
Andhrapradesh

తారు రోడ్డు పనుల పరిశీలన విల్లూరి

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ అభివృద్ధి పనులు రూ1.40 లక్షలతో నిధులుతో జీవీఎంసీ 35వ వార్డు డాల్ఫిన్ సెంటర్ నుంచి కొత్త రోడ్డు జంక్షన్ వరకు జరుగుతున్న తారు రోడ్డు పనులను టీడీపీ పార్టీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మంగళవారం అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ తార్ రోడ్డు వల్ల పలు కాలనీలకు మంచి మార్గంగా ఉంటాదని ప్రజలు ఎక్కడ అవస్థలు పడకుండా తారు రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నామని, నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధియేటర్ల ఇష్యూలో సొంత పార్టీ నేతను గెంటేసిన జనసేనాని !

TV4-24X7 News

శ్రీ శ్రీ యోగి నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వివేకానంద ఆశ్రమ వాసులు

TV4-24X7 News

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment