Tv424x7
Andhrapradesh

సీతం రాజు సుధాకర్ ని కలసి హృదయ పూర్వక అభినందనలు తెలియజేసిన బత్తిన నవీన్ కుమార్

విశాఖపట్నం 31 వ వార్డ్ తెలుగుదేశం నాయకులు బత్తిన నవీన్ కుమార్ వార్డ్ కార్యకర్తలతో కలసి విజయవాడ మంగళగిరి లో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన విశాఖ దక్షణ నియోజకవర్గ ఇన్చార్జి సీతం రాజు సుధాకర్ ని కలసి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు అనంతరం సభలో మాట్లాడతూ స్వతహాగా పేదలకు అండగా ఉంటూ ప్రజలకు మేలు చేయాలని తపనతో వున్న సుధాకర్ కి ఇటువంటి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కి మరియు నారా లోకేష్ కి మరియు విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ కి ధన్యవాదాలు తెలుపుతూ సుధాకర్ రాబోయే కాలంలో మరన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షలు తెలియజేశారు.

Related posts

ఇకనుంచి మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్

TV4-24X7 News

విశాఖ దక్షిణాన్ని అగ్రపథంలో నడిపిస్తా మీడియాతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

విజయవాడ వేదికగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు!

TV4-24X7 News

Leave a Comment