Tv424x7
Andhrapradesh

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

వీడియోలో ఘటన 2023 డిసెంబర్లో జరిగినట్లుగా నిర్దారణ

వీడియోలో స్టూడెంట్ ను గుర్తించి అతని వాంగ్మూలము నమోదుకు బయలుదేరిన ఒక పోలీసులు బృందం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు

శ్రీకాకుళం :ఏపీలో ఆర్మీ ట్రైనింగ్ పేరుతో అభ్యర్థులను చిత్రహింసలకుగురి చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ ట్వీట్ చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.కాగా శ్రీకాకుళం లోని ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ రమణ విద్యార్థులను కరెంట్ వైరుతో చితకబాదారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts

జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..?

TV4-24X7 News

భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరద నీరు

TV4-24X7 News

భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు

TV4-24X7 News

Leave a Comment