విశాఖపట్నం వినాయక చవితి సందర్భంగా 39 వ వార్డ్ సి. కే. పి. లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయకుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ 18 వ మహెూత్సవములు పలువురు వచ్చి స్వామివారిని...
📍నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం...
అమరావతి :ఏపీ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ గడువు ఆగస్ట్ 26తో పూర్తి కాగా, సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు https://oamdc .ucanapply.com/ వెబ్ సైట్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ...
తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలుసహాయక చర్యల కోసం రంగంలోకి భారత సైన్యంకామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో చిక్కుకున్న 30 మందిబాధితుల రక్షణకు వాయుసేన హెలికాప్టర్ ఏర్పాటుకేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో రాజ్‍నాథ్ సింగ్...
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వరద ఉధృతినీట మునిగిన పలు గ్రామాలు.. ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలునిజాంసాగర్, కౌలాస్ నాలా గేట్లు ఎత్తడంతో మంజీరాకు పోటెత్తిన వరదవందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపుగుళ్లు, బంధువుల...
బుడమేరుకు నీరు… భయపడాల్సిన అవసరం లేదన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ 3 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడి మున్నేరు వాగుకు వరద నీరు వచ్చినప్పటికీ ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదన్న...
ప్రపంచంలో అత్యంత ధనిక ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న చైనా, రష్యా, భారత్ కలిస్తే.. అమెరికా ప్రపంచ వాణిజ్యంలోనే కాదు.. పవర్ దేశాల జాబితాలో కూడా ఎక్కడికో పడిపోతుంది. అమెరికా కేవలం సేవల రంగంలో..టెక్నాలజీ రంగం...
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 250 కుటుంబాలకు ఒక్క నీటి బోరు కావడంతో రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు...
గిద్దలూరు పట్టణంలో, మాయ బజారులో గల వెటర్నరీ హాస్పిటల్ కాంపౌండ్ లో వున్న చెట్టు కొమ్మ విరిగి పడడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టు కొమ్మ విరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ...