19న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
కడప /ప్రొద్దుటూరు వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు. ఆదేశాల మేరకు.విజయవాడలో. డాక్టర్_బి_ఆర్_అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని. మరియు శృతి వనమును.19/01/2024 తేదీన ఆవిష్కరిస్తున్న సందర్భంగా.. వైఎస్ఆర్ జిల్లా. SC CELL.జిల్లా అధ్యక్షుడు...

