కాళేశ్వరం ప్రాజెక్ట్: మరమ్మత్తులు, సీబీఐ దర్యాప్తు ప్రారంభం!!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలకు మరమ్మత్తులు చేయాలని నిర్ణయించి, పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లు ఆహ్వానం పలికింది. NDSA కమిటీ రిహాబిలిటేషన్ మరియు...

