Tv424x7
Andhrapradesh

పాస్ పోర్టు కోసం హైకోర్టులో జగన్ పిటీషన్

పాస్ పోర్టు కోసం హైకోర్టులో జగన్ పిటీషన్ఆంధ్రప్రదేశ్ : లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమం కోసం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లాల్సి ఉంది. అందుకు NOC ఇవ్వాలని పాస్‌ పోర్టు కార్యాలయం జగన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆయన పాస్ పోర్టుకు NOC ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

Related posts

వికలాంగులకి ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు ఉపకరణాలు పంపిణీ – ఎమ్మెల్యే పి_రవీంద్రనాథ్_రెడ్డి

TV4-24X7 News

బాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు….కారు ఆపిన చంద్రబాబు.

TV4-24X7 News

వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను: సీఎం

TV4-24X7 News

Leave a Comment