Tv424x7
Andhrapradesh

తోక తిప్పితే తాటా తీస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ : కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాటా తీస్తానంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేడు కుప్పంలో పర్యటించిన ఆయన సూర్యఘర్ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. చెడు వ్యక్తులకు సహకరించకండి.. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి. ఇక ముందు ఆ సీట్లు కూడా రావు’ అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Related posts

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News

నాగబాబు ట్వీట్ ఎవరి కోసం?

TV4-24X7 News

వైసీపీకి షాక్…వైసిపి 4 వార్డు కౌన్సిలర్ టిడిపిలో చేరిక

TV4-24X7 News

Leave a Comment