Tv424x7
Andhrapradesh

ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్‌

ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. ‘తితిదే ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేనపుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారు.. ఇది సరైందేనా?’ అని పరోక్షంగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Related posts

రక్తదానం ప్రాణదానంతో సమానం మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్

TV4-24X7 News

హైకోర్టు మండిపాటు: “పోలీస్ శాఖను మూసేయడం బెటర్”

TV4-24X7 News

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

TV4-24X7 News

Leave a Comment