Tv424x7
Telangana

కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటన

కొనసాగుతున్న సింగరేణి అధికారుల అమెరికా పర్యటనఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ బలరాం, ఇతర అధికారుల బృందం అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం నెవాడా- అరిజోనా సరిహద్దులో ఉన్న ఐకానిక్ హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మెకానిజం గురించి తెలుసుకుంటారు, ఇందులో ఒక్కొక్కటి 130 మెగావాట్ల ఉత్పత్తి చేసే 13 టర్బైన్‌ లతో పాటు 127, 68. 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు అదనపు టర్బైన్‌లు ఉన్నాయి.

Related posts

సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

TV4-24X7 News

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై..

TV4-24X7 News

త్వరలో బీఆర్ఎస్ బీసీ సభ?

TV4-24X7 News

Leave a Comment